అన్వేషించండి
(Source: ECI/ABP News)
BJP State President Somu Veerraju : ప్రధాని రాజకీయాలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు | ABP Desam
మోడీ హెలికాఫ్టర్ ఎగురుతుంటే నల్ల బెలూన్లు ఎగరవేయంటపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. చట్టంలేని అంశాలను ప్రస్తావిస్తూ దమ్ము ధైర్యం లేకుండా కొందరు పిరికివాళ్లు చేస్తున్న పనులు ఇవని సోము వీర్రాజు అగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుందో తమకు తెలుసన్న సోము వీర్రాజు రాష్ట్ర అంశాల పై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















