అన్వేషించండి
సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ పులి రిటర్న్స్ | DNN | ABP Desam
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం పులిగుమ్మ గ్రామ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద అటవీశాఖ అధికారులకు పెట్టిన కెమెరాలకు పులి చిక్కింది. రెండు రోజుల క్రితం ఆవుని వేటాడి తీసుకెళ్తుండగా కెమెరాలో చిక్కినట్టు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్






















