అన్వేషించండి
Advertisement
Atchannaidu: లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ లో కిందపడ్డ అచ్చన్న
సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం బాపూజీ కళా మందిర్ లో సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రముఖులంతా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు వేదిక మీదికి వచ్చారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో ప్రక్కనే కూర్చోబోయారు. ఇంతలో సోఫా విరిగిపోవటంతో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు వేదికపై పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకి లేపి మరో కుర్చీ ఏర్పాటు చేశారు.
Tags :
AP Latest News Tdp Latest News Telugu News Atchannaidu Latest News Atchannaidu Atchannaidu Speech Atchannaidu Latest Atchannaidu Live Atchannaidu Arrest Atchannaidu Latest Videos Atchannaidu Latest Press Meet Tdp President Atchannaidu Latest News Telugu Tdp Mla Atchannaidu Atchannaidu Detention Atchannaidu Press Meet Tdp Atchannaidu Ap Tdp President Atchannaidu Videoఆంధ్రప్రదేశ్
ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement