X

యానాంలో మత్య్సకారుల వేటలో చిక్కిన ఏషియన్ సీ బాస్

By : ABP Desam | Updated : 29 Dec 2021 06:27 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

సముద్రంలో లేదా గోదావరిలో దొరికే పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు ఉంటాయి.. మీరు చూస్తున్న ఈ పండుగప్ప మాత్రం ఏకంగా 16 కిలోలు తూగింది.తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పుదుచ్చేరి యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు వలకు చిక్కింది.   పండుగప్ప రుచికరమైన వంటకం కాగా రేట్లు కూడా ఎక్కువగానే పలుకుతాయి. కిలో బరువు ఉండే పండుగప్ప సుమారు 1500 రూపాయలు దాటి ఉండే అవకాశాలు ఉంటాయి.. అటువంటిది 16 కిలోల పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌‌కు ఈ పెద్ద చేపను విక్రయానికి తెచ్చారు. ఇక్కడ నిర్వహించిన వేలంపాటలో రూ. ఎనిమిది వేలకు చేపల వ్యాపారస్తుడు పోనమండ భద్రం, రత్నం దంపతులు అత్యధికంగా పాడి ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా తక్కువ అని మత్యకారులు చెప్తున్నారు. సీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి పాయల్లో ఎక్కువగా దొరికే ఈ పండుగప్పలను ఏషియన్ సీ బాస్ అని కూడా పిలుస్తారు.

సంబంధిత వీడియోలు

New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీ

Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీ

BJP Protest: ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ నాయకుల నిరసన |

BJP Protest: ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ నాయకుల నిరసన |

Republic Day: విజయవాడలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Republic Day: విజయవాడలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

BJP Gudivada Tour: ఉద్రిక్తంగా మారిన బీజేపీ నాయకుల గుడివాడ పర్యటన

BJP Gudivada Tour: ఉద్రిక్తంగా మారిన బీజేపీ నాయకుల గుడివాడ పర్యటన
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Lemon Grass: నిమ్మగడ్డితో టీ... తాగితే రక్తపోటు నుంచి ఆందోళన వరకు అన్నీ తగ్గాల్సిందే

Lemon Grass: నిమ్మగడ్డితో టీ... తాగితే రక్తపోటు నుంచి ఆందోళన వరకు అన్నీ తగ్గాల్సిందే

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?