అన్వేషించండి
Sailajanath Dance: వామ్మో.. శైలజానాథ్‌లో ఇంత టాలెంట్ ఉందా.. ఆ డ్యాన్స్ ఏంటీ? కుమారుడి పెళ్లిలో తీన్మార్ స్టెప్పులేంటి..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. డాక్టర్ శైలజానాథ్ కుమారుడు డాక్టర్ రుత్విక్ వివాహం, డాక్టర్ కీర్తనతో హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లయిన తర్వాత శైలజానాథ్.. కోడలు తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా, ఉల్లాసంగా డ్యాన్స్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























