ఆదివారం రోజు కూడా ట్రెజరీ ఉద్యోగులను విధులకు హాజరు కావాలని AP ప్రభుత్వం ఆదేశించడం సరికాదంటూ PRC సాధన సమితి నాయకుడు బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. హాజరవని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు. అలాంటి చర్యలకు పాల్పడితే 2 రోజుల ముందుగా అత్యవసరంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.
NTR Centenary Celebrations: నిమ్మకూరులో తల్లిదండ్రులకు Balakrishna నివాళులు | ABP Desam
Atmakuru Bye Election Arrangements: ఆత్మకూరు ఉపఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష | ABP Desam
Kotamreddy Sridharreddy Hospitalized: తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్ లో చేరిన కోటంరెడ్డి| ABP Desam
Chintamaneni Prabhakar: నాకు ప్రాణ హాని ఉంది | సీఎం జగన్, సజ్జలకు వ్యతిరేకంగా పిటిషన్ | ABP Desam
Jupudi Says Sorry To SettiBalija: మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు | ABP Desam
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !