అన్వేషించండి

ప్రకాశం జిల్లా లో బ్రాందీ షాపు వద్ద మందుబాబులు పూజలు.

AP లో మందు రేట్లు తగ్గించడంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో బ్రాందీ షాపు వద్ద మందుబాబులు అనందంతో మద్యం షాప్ లకు పూజలు చేసి మద్యం కోనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులపై కాస్త కనికరం చూపించింది. మద్యంపై వ్యాట్‌ను క్రమబద్ధీకరించింది. ఇలా చేయడం ద్వారా దాదాపుగా ఇరవై శాతం వరకూ మద్యం ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. వ్యాట్‌తో పాటు స్పెషల్ మార్జిన్, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ సవరించారు. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. మొత్తంగా బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు వరకు తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం తగ్గనుంది. స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం తగ్గనుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Hyderabad - Vijayawada NH 65: హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండలో భూసేకరణ ప్రారంభం
హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండ జిల్లాలో భూసేకరణ ప్రారంభం
AP Local Body Elections: స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ
స్థానిక పోరుకు కూటమి వ్యూహాలు. విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక భేటీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
Dhee 10 Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
No Driving License: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
Embed widget