కనీస వేతన చట్టం అమలు కోరుతూ చలో విజయవాడకు సిద్ధమైన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్నారు. జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. వీటి కోసమే చలో విజయవాడ తలపెట్టగా... ఏలూరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, స్వర్ణ ప్యాలెస్, లెనిన్ సెంటర్ వద్ద అంగన్వాడీలను పోలీులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Renigunta Airport Cyclone michaung : రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో తుపాను కారణంగా విమానాలు రద్దు
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Minister Roja on Aadudam Andhra |ఆడుదాం ఆంధ్రా బ్రోచర్ విడుదలే చేసిన మంత్రి రోజా | ABP Desam
Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>