అన్వేషించండి
Anganwadi Workers Strike | అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం..తగ్గదే లేదంటున్న అంగన్ వాడీలు | ABP Desam
Anganwadi Workers Strike : ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా.. ఎన్‌కౌంటర్ చేసినా భయపడిలేదని అంగన్ వాడీలు అంటున్నారు. 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యపై విశాఖపట్నంలో అంగన్ వాడీల ఆవేదనలు ఈ వీడియోలో తెలుసుకోండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్





















