News
News
X

Anantapur AR Constable Prakash: ప్రకాష్ సైకిల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు

By : ABP Desam | Updated : 03 Oct 2022 03:24 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

విధుల నుంచి డిస్మిస్ అయిన అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్.... మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా.... సేవ్ ఏపీ పోలీసు నినాదంతో అనంతపురం ప్రెస్ క్లబ్ నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బకాయిలుపడ్డ డీఏలు, అరియర్స్ ఇవ్వాలని ప్రకాష్ డిమాండ్ చేశారు.

సంబంధిత వీడియోలు

Attack On Nuziveedu Police Station: నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళల దాడి

Rayalaseema garjana : వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో రాయలసీమ గర్జన సభ | ABP Desam

LB Sriram Ghantasala Statue : అమలాపురం కాటన్ పార్క్ లో అమరగాయకుడికి విగ్రహం | DNN | ABP Desam

Machilipatnam Bike Racing : మచిలీపట్నంలో రాత్రివేళల్లో యువకుల బైక్ రేసింగ్ లు | DNN | ABP Desam

President Murmu in Tirumala : రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!