అన్వేషించండి
Advertisement
YSRCP MLA Vundavalli Sridevi | 3 రాజధానుల బిల్లు పెడతారోలేదో తెలియదు. ఇంకా క్లారిటీ లేదు | ABP Desam
ప్లీనరీ అద్భుతంగా జరిగింది. కార్యకర్తలు పిలవకుండానే వచ్చారు. ప్లీనరీ జనసంద్రంగా మారింది. జగన్ స్పీచ్ ఆకట్టుకుంది. నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే అది కార్యకర్తల వల్లే. పాదర్శక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్షాలు కాదు, మా మీద అవాకులు, చవాకులు పేలే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇచ్చాం. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాం. మూడు రాజధానాలు బిల్లు పెడతారో లేదో తెలియదు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని. ABP Desam ప్రతినిధి Goparaju కి ఇచ్చిన Face to Faceలో YSRCP MLA Vundavalli Sridevi చెప్పారు
అమరావతి
బిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్తో సైలెంట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
తెలంగాణ
విశాఖపట్నం
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion