అన్వేషించండి
Advertisement
Proddatur MLA Rachamallu | చేసినవి చెప్పాం. చేయనవి చెప్పలేదు. అది మాకే సాధ్యం| ABP Desam.
రాజకీయాల్లో కొత్త సంస్కరణలు రావాలి. ఆవి నవ యువకుల వల్లే సాధ్యం. చేయలేనివి నిజాయితీగా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు సంజాయిషీ చెప్పే ధైర్యం ఉండాలి. 2024 ఎన్నికలకు కడపలో 10 స్థానాలు గెలుస్తాం. అంతేకాదు సీమలో మొత్తం సీట్లు గెలుస్తాం. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించబోతున్నాం. కుప్పంలో చంద్రబాబును ఖచ్చితంగా ఓడిస్తామని ABP Desam కి ఇచ్చిన Interview లో Proddatur MLA Rachamallu Siva Prasad Reddyచెప్పారు.
అమరావతి
బిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion