అన్వేషించండి
RRR Movie Ticket Rates పెంపుపై Minister Perni Nani Comments
Movie Remunerations కాకుండా 100 కోట్ల బడ్జెట్ దాటిన ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తామని AP Cinematography Minister Perni Nani చెప్పారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు RRR Movie Producers దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. ప్రజలకు భారం కాకుండా మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని.. త్వరలోనే ఈ విధానం అమలు చేస్తామని వివరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















