అన్వేషించండి
Ambati Rayudu On Pawan Kalyan vs Volunteers: వాలంటీర్ల సేవలను ప్రశంసించిన రాయుడు
గుంటూరులోని పొన్నూరు రోడ్డులోని ఓ పాఠశాలను సందర్శించిన క్రికెటర్ అంబటి రాయుడు.... అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్లకు కెరీర్ సూచనలు చేశారు. అడిగిన వారందరికీ ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్





















