అన్వేషించండి
16 Kgs Dharmavaram Silk Saree: అయోధ్య రామయ్య కోసం 16 కేజీల ధర్మవరం పట్టుచీర | ABP Desam
16 Kgs Dharmavaram Silk Saree : అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే జనవరిలో విగ్రహ ప్రతిష్ట చేసి, ఆలయాన్ని మోదీ చేతుల మీదుగా ప్రజల దర్శనానికి ప్రారంభిస్తారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే... ఈ రామాలయ నిర్మాణంలో తన వంతుగా ఏం చేయగలను అని ఆలోచించారు సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ఓ చేనేత కళాకారుడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఓ అద్భుతమైన పట్టు చీర. దాని ప్రత్యేకతలేంటో చూద్దామా.
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















