అన్వేషించండి
Exclusive | WPL Delhi Capitals Sneha Deepthi Interview: యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం స్నేహ దీప్తి
Sneha Deepthi. ప్రస్తుతం జరుగుతున్న Womens Premier League WPL లో Delhi Capitals Women తరఫున ఆడుతున్నారు. అసలు పెళ్లి తర్వాత మళ్లీ క్రికెట్ లోకి కంబ్యాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఇన్స్ పైరింగ్ స్టోరీ. అంత ఇన్స్ పిరేషన్ ఏంటో ఈ Exclusive Interview లో తెలుసుకోండి.
వ్యూ మోర్





















