భారత దేశం లో Cricket అంటే విపరీతమైన క్రేజ్... చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ ను అందరూ ఆస్వాదిస్తారు. మరి ఇదే క్రికెట్ ను చూపు లేని వారు ఆడితే ఎలా ఉంటుంది? ఊహకి అందటం లేదు కదా? కాని వీరి మాదిరే దేశం తరుపున అంధుల క్రికెట్ జట్టు సైతం క్రికెట్ ఆడుతోందని, వారు కూడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడుతున్నారని ఇప్పటికే నాలుగు ప్రపంచ కప్లు గెలిచారని ఎంత మందికి తెలుసు? వీరి ఆటతీరు చూస్తే అసలు వీరికి కంటి చూపు లేదంటే నమ్మ సఖ్యం కాదు. సాధారణ క్రికెటర్ల మాదిరి గానే వారు ఆడే ఆట చూసిన వారు ఆశ్చర్య పడక తప్పదు.
Benefits Of Vegetables Cultivation: ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు అర్జిస్తున్న నెల్లూరు జిల్లా రైతు
Step Well In Nizamabad: వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మెట్ల బావి విశేషాలు | ABP Desam
Gold Searching In Uppada: తుపాను వచ్చి వెళ్లిన తర్వాత ఉప్పాడ వాసులందరికీ పండగే పండగ | ABP Desam
Ankapur Neem Trees: నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామస్థులకు వేప చెట్టుతో అనుబంధం | ABP Desam
Woman Police Inspector Appointed|Hyderabad లో రెండో మహిళా SHO గా CI Padma| ABP Desam
CM KCR Tour : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ గురి, నేటి నుంచి వరుస పర్యటనలు
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!