అన్వేషించండి
Vijayawada లో 112 సంవత్సరాల చరిత్ర గల రామ్మోహన్ గ్రంథాలయం విశేషాలు తెలుసా | DNN | ABP Desam
బెజవాడలో 112ఎళ్ళ నాటి గ్రంధాలయం నేటికి విజ్ఞాన సంపదను పంచుతోంది..అదే రామ్మోహన్ గ్రంథాలయం. వందేమాతర ఉద్యమానికి కంటే ముందే అవతరించిన ఈ గ్రంథాలయం తరాలుగా విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ నేటికి తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















