అమెరికాలో ఏలియన్స్ దిగుతున్నాయంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని వైట్ హాస్ తరపున ఖండిస్తున్నామని ప్రెస్ సెక్రటరీ చెప్పారు.