అన్వేషించండి
Hyderabad Street Food: డిగ్రీ యువకుడి జీవితాన్ని మార్చేసిన అన్ లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్
డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ అవ్వాలనే కలతో ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రమోద్ కు.... అనుకున్నది సాధించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తన ప్రయత్నం వీడకుండానే మరోవైపు ఆర్థికంగా జీవితంలో ఎదుగుతూనే కలను సాకారం చేసుకోవాలని తక్కవ ధరలో అన్ లిమిటెడ్ నాన్ వెజ్ మీల్స్ అంటూ రోడ్ సైడ్ చిన్న హోటల్ ప్రారంభించాడు. ఇప్పుడు హైదరాబాద్ లో నాలుగు బ్రాంచ్ లు పెట్టడమే కాదు..... వచ్చిన ఆదాయంతో సొంత ఇల్లు, కారు కొనుకున్నాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్





















