News
News
X

Twitter One Word Trend : ట్విట్టర్ లో ఒకే పదంతో ట్వీట్లు..ఏంటీ గందరగోళం | ABP Desam

By : ABP Desam | Updated : 03 Sep 2022 03:54 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

సలార్ అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సడెన్ గా ట్విట్టర్ లో సలార్ అప్ డేట్ వచ్చింది. వయెలెంట్ అని. అంటే ఏంటీ ప్రభాస్ క్యారెక్టర్ వైలెంటా..ఏంటీ వైలెంట్. నాకు తెలియాలి తెలిసి తీరాలి ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేయటం మొదలు పెట్టారు. అప్పుడే అందిన ఇంకో తాజావార్త ఏంటంటే...సరిగ్గా అదే టైంలో కేజీఎఫ్ 2 ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఓ ట్వీట్ పడింది. మాన్ స్టర్ అని. సరే రాకీభాయ్ లైక్ ఏ మాన్ స్టర్. We all Know That. కేజీఎఫ్ 3 అనౌన్స్ మెంట్ ఏం లేదు కదా ఇప్పుడెందుకు ట్వీట్ వేశారు అని ఫ్యాన్స్ తెగ తన్నుకుంటున్నారు. రకరకాల మీమ్స్ తో ప్రశాంత్ నీల్ ని ఆడేసుకుంటున్నారు. కూల్ ఇంతకీ మ్యాటరేంటో నేను చెప్తాను.

సంబంధిత వీడియోలు

Raja Singh Advocate : ప్రభుత్వం చేతుల్లోనే రాజాసింగ్ విడుదల తేదీ..!? | DNN | ABP Desam

A Father From Adilabad : జీవితంలో విమానం ఎక్కని వాళ్లకు ఆ తండ్రి బంపర్ ఆఫర్ | DNN | ABP Desam

Ramachandrapuram Terrace Garden : మిద్దెతోటతో ఎన్ని లాభాలో చెబుతున్న లాయర్ | DNN | ABP Desam

Srikakulam British Building : శ్రీకాకుళం పేరుకు ఈ బిల్డింగ్ కి ఓ లింకుంది | DNN | ABP Desam

Lotus Temple in Telangana : యాదగిరి గుట్ట దగ్గరే ఉన్న మణిదీపేశ్వరాలయం చూశారా | @ABP Desam

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!