అన్వేషించండి
TRS to Desh ki Netha : జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్ | ABP Desam
తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చాలా సందర్భాల్లో ఓ రోల్ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీనే Bharat Rastra Samithi పేరుతో రాజకీయాల్లో అడుగుపెట్టింది. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్ని, తర్వాత TRS నడిపిన తీరు అద్భుతం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















