అన్వేషించండి
Munugode Bypoll | మునుగోడులో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం | ABP Desam
Munugode Bypoll లో నాయకుల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని TRS MP Vaddiraju Ravichandra అంటున్నారు. స్వయంగా Prime Minister Narendra Modi వచ్చి మునుగోడులో కూర్చున్న BJP గెలవదని ఆయన అన్నారు. మునుగోడు సీటు గెలిపించి KCR కు గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ఆయన చెప్పారు. Munugode ప్రచారంపై ABP Desamతో TRS MP Vaddiraju Ravichandra మాట్లాడారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి




















