అన్వేషించండి
Tirupati Gangamma Jathara: విశ్వరూపదర్శనంతో ఘనంగా ముగిసిన తిరుపతి గంగమ్మ జాతర|ABP Desam
Tirupati Gangamma Jathara అంగరంగ వైభవంగా ముగిసింది. ఎనిమిది రోజుల పాటు రోజుకో వేషంతో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు విశ్వరూప దర్శంతో జాతర పరిసమాప్తమైంది. అసలీ స్థాయి ప్రత్యేకత ఉన్న తిరుపతి గంగమ్మ జాతర ప్రాశస్త్యం ఏంటీ..ఈ వీడియోలో.
వ్యూ మోర్





















