అన్వేషించండి
Tirumala ugadi Celebrations : భారీ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు| ABP Desam
తిరుమల లో ఉగాది పండుగను వేడుకగా నిర్వహించారు టీటీడీ అధికారులు. రెండేళ్ల అనంతరం ఆలయం ముందు ఫల పుష్పలతో సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు.ఉగాదిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఉగాది వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















