అన్వేషించండి
Teachers Village in Kakinada District : టీచర్స్ డే రోజు ఈ ఊరి గురించి తెలుసుకోవాల్సిందే | ABP Desam
కాకినాడ జిల్లా లోని నాగులాపల్లి కి టీచర్స్ విలేజ్ అని పేరు. మరే ఊరిలో లేని విధంగా ఈ ఊరి నుండి టీచర్ ఉద్యోగాన్ని పొందిన వారి సంఖ్య 250 పై మాటే. వారిలో 159 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు కావడం విశేషం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి





















