అన్వేషించండి
Special National Flag By Weaver: కుట్లు, అతుకులు లేకుండా జాతీయ జెండా తయారు చేసిన చేనేత కార్మికుడు
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు.... ఓ ప్రత్యేక జాతీయ జెండాను రూపొందించారు. ఎలాంటి కుట్లు, అతుకులు లేకుండా దీన్ని తయారు చేశారు. అదెలా సాధ్యపడిందో చూడండి.
వ్యూ మోర్





















