అన్వేషించండి
Ratnagiri Fort Ananthapuram : అనంత చారిత్రక సిరి - రత్నగిరి | ABP Desam
నవ్యాంధ్ర నైరుతి శిఖరి.. అనంత చారిత్రక సిరి.. ధార్మిక నగరి.. రత్నగిరి. అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన శిల్ప సంపద, శత్రుదుర్భేద్యమైన కోట, అధునాతనమైన సాంకేతికత. ఇవన్నీ కలిస్తేనే రత్నగిరి కోట. కాని నేడు గుప్తనిధుల వేటగాళ్ల చేతిలో చిద్రం అవుతోంది. రాళ్ల కుప్పగా మారుతోంది.
వ్యూ మోర్





















