తన కుమారుడి జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు..పదిమందికి తెలిసేందుకు డా.ఇవిన్ ఫ్రాన్సిస్ కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు.