అన్వేషించండి
Pudding & Mink Drugs Issue: Niharika నా పక్కనే ఉన్నారు... తనను బలి చేశారంటున్న Junior Artist కుషిత
Radisson Blu Hotel లోని Pudding & Mink Pub లో Drugs కేసులో అన్యాయంగా తమను బద్నాం చేశారంటూ కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే... మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ మీడియా పై రగిలిపోతున్నారు. Junior Artist Kushitha ABP దేశంతో మాట్లాడుతూ.... తాను Cheese Samosa కోసం పబ్ కు వెళ్తే.. డ్రగ్స్ తీసుకున్నానని అసత్య ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించారు.
వ్యూ మోర్





















