అన్వేషించండి
Pineapple Vinayaka: చంద్రగిరి సమీపంలో 7వేల పైనాపిల్స్ తో వినాయక విగ్రహం ఏర్పాటు | DNN | ABP Desam
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో.... తుమ్మలగుంటలో.... రాయలసీమలోనే అతి పెద్ద వినాయకుణ్ని 7వేల పైనాపిల్స్ తో తీర్చిదిద్దారు. గతేడాది గాజులతో, అంతకుముందు ముత్యాలతో, ఆ ముందు ఏడాది కొబ్బరికాయలతో వినాయకుడ్ని తీర్చిదిద్దినట్టు ఎమ్మెల్యే కుమారుడు హర్షిత్ రెడ్డి తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















