అన్వేషించండి
Phulaji baba 99th Birth Anniversary : గిరిజనుల్లో ఆధ్యాత్మిక చింతన పెంచిన యోగి| DNN | ABP Desam
ఆదిలాబాద్ లో ఆంద్ తెగ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే పులాజి బాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు పాట్నాపూర్ సిద్ధేశ్వర్ సంస్థాన్ వేదికగా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. అసలు ఎవరీ బాబా...ఓ తెగ మొత్తం కొలిచే దేవుడిగా ఎలా మారారు..ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
న్యూస్
సినిమా
క్రికెట్





















