అన్వేషించండి
Operation Rope : హైదరాబాద్ లో రాంగ్ పార్కింగ్ చేశారా...ఇక అంతే | DNN | ABP Desam
Hyderabad నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకొచ్చాయి. నో పార్కింగ్ జోన్, షాపుల ముందు రూల్స్ కు విరుద్ధంగా పార్క్ చేసిన వాహనాలను సీజ్ చేయడం, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు, ట్రాఫిక్ లో సిగ్నల్ లైన్ ని దాటకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనికి ఆపరేషన్ రోప్ అని పేరు పెట్టారు. అసలేంటీ ఆపరేషన్ రోప్..ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















