అన్వేషించండి
Nizamabad horse riding|ఆ గ్రామంలో ఇంటికో గుర్రముండేది
మహారాష్ట్రకు బోర్డర్ లో ఉండే ఆ మారుమూల గ్రామంలో ఇంటికో గుర్రం ఉండేదట. కానీ కాలక్రమేణ అది కనుమరుగయ్యాయి. కానీ ప్రకాష్ పటేల్ అనే వ్యక్తి మీద అశ్వాలపై మక్కువ పెంచుకున్నాడు. వాళ్ల ఇంట్లో ఉండే అశ్వాలకు ట్రైనింగ్ ఇస్తూ... హార్స్ రైడింగ్ ని జనాలకు నేర్పిస్తున్నాడు. ఇంతకీ ఎవరీ ప్రకాష్ పటేల్..? అతని గుర్రాల కథేంటి?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















