అన్వేషించండి
Nizamabad | పంతం నెగ్గించుకున్న ఎంపీ అరవింద్ | DNN | ABP Desam
నిజామాబాద్ జిల్లా బీజేపీలో ఆధిపత్య పోరు. పంతం నెగ్గించుకుంటున్న ఎంపీ అరవింద్. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల అసెంబ్లీ ఇంఛార్జులు ఆరవింద్ అనుచరులే... యెండల లక్ష్మినారాయణ వర్గానికి దక్కని చోటు. బీజేపీ జిల్లా అధ్యక్షపదవిని సైతం అరవింద్ అనుచరుడికే కట్టబెట్టాలని పావులు కదువుతునట్లు సమాచారం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
క్రికెట్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















