అన్వేషించండి
Netizens fire on KTR Bengaluru tweets : హైదరాబాద్ పరిస్థితేంటీ మంత్రిగారూ ఆన్సర్ ప్లీజ్ | ABP Desam
బెంగుళూరు ను వరదలు ముంచెత్తుతున్నాయి. మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ మునిగిపోయాయి. ముఖ్యంగా బెల్లందూరు, సర్జాపుర, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లే అవుట్ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నెటిజన్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ఎందుకు ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















