అన్వేషించండి
Nellore సోమశిల ప్రాజెక్ట్ రిపేర్ వర్క్స్ కి వరద భయం..| DNN | ABP Desam
సోమశిల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన తర్వాత వరదనీరు కిందకు పోయేందుకు ఏర్పాటు చేసిన ఆప్రాన్ గతంలో బాగా దెబ్బతిన్నది, దానికి మరమ్మతులు చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. ఆప్రాన్ ని పట్టించుకోకపోతే, ప్రధాన డ్యాం, రిటైనింగ్ వాల్స్ పై దాని ప్రభ్వం పడుతుందని నిపుణులు చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం రిపేర్ వర్క్స్ కి ముందుకొచ్చింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్





















