అన్వేషించండి
Nasa Webb Neptune Ring : నీలి రంగులో ఇన్నాళ్లూ మెరిసిన నెప్ట్యూన్ తెల్లబోయిందా..! | ABP Desam
Nasa James Webb టెలిస్కోప్ ప్రయోగించిన తర్వాత మన space సైన్స్ లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకించి ఇప్పటివరకూ ఓ నిర్దిష్టమైన అభిప్రాయాలుగా ఉన్నవన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తోంది. రీసెంట్ గా నాసా జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో Neptune అసలు రంగు బయటపడింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















