అన్వేషించండి
Munugodu Bypoll| డబ్బులు పంచలేదని ఓట్లు వేయకుండా వెనక్కి వెళ్లిపోయిన ఓటర్లు | ABP Desam
మునుగోడులో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఐతే.. కొన్ని గ్రామాల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. చండూరు మండలం బంగారు గడ్డ గ్రామవాసులు.. తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటు వేయకుండా వెనక్కి తిరుగుతున్నారు. ఇలా చేయడమేంటి అని అడగ్గా.. వారు ఏం సమాధానం చెబుతున్నారో మీరే చూడండి..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
వరంగల్





















