మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కు సంబందించి న స్పోర్ట్ మాత్రమే కాదు. స్ట్రైకింగ్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ కలగలిపిన ఫుల్ కాంటాక్ట్ combat స్పోర్ట్. మన దేశం లో మార్షల్ ఆర్ట్స్ ఈ మధ్య కాలం లో ప్రాచుర్యం పొందుతోంది. హైదరబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన మహబూబ్ ఖాన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటి వరకూ ఏ భారతీయ ఆటగాడు సాధించని రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నారు. 2018 లో బహ్రెయిన్ లో జరిగిన ప్రపంచ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ టోర్నమెంట్ లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేత గా నిలిచారు.
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు వినియోగించే అభిషేక జలాల కథ | ABP Desam
BJP OBC Morcha President Laxman : మేమే అసలైన Telangana వారసులం.. నా వల్లే BJP 300 మార్క్ దాటింది!
History Of Mangalagiri Panakala Swamy: మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ స్థల పురాణం | ABP Desam
Heavy Prices For Tomato: టమాటా ధరలకు రెక్కలు, వినియోగదారుల ఆందోళన | ABP Desam
Moustache Prestige For Lingampally Villagers: మీసం మీదే ప్రాణం పెట్టుకున్న బతుకుతున్న గ్రామస్థులు
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్లు - ట్విస్ట్ ఏంటంటే !
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు