అన్వేషించండి
MLA Gadari Kishore Exclusive Interview: దేశ రాజకీయాల్లో Major Role పోషిస్తాము| ABP Desam
భారతీయ రాష్ట్ర సమితి గా TRS పరిణితి చెందాలి. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. రెండు ఎంపీ లతోనే తెలంగాణ సాధించారు కేసిఆర్. 17 ఎంపీలు తోనే దేశానికి దశ దిశా నిర్దేశం చేస్తాము. దేశంలో రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ABP Desam తో TRS MLA Gayadari Kishore.
వ్యూ మోర్





















