అన్వేషించండి
Minister Satyavathi Rathod Face2Face : ఈసారి తేడా వస్తే ఖతం.. ఎన్నికలే టార్గెట్..!| DNN | ABP Desam
BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి సీఎం కేసీఆర్ నిర్ణయాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి. ఎన్నికలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నాయో మంత్రి సత్యవతి రాథోడ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్





















