అన్వేషించండి
Medaram Jathara PagididdaRaju: తెలంగాణ మహాజాతర మేడారంలో పగిడిద్దరాజు ప్రాముఖ్యతేంటీ..?|ABP Desam
ఎదురుచూపులు.. ఈమాటకు Medaram Jathara లో చాలా ప్రత్యేకత ఉంటుంది. కారణం PagididdaRaju. Sammakka భర్త అయిన పగిడిద్దరాజు రాకతోనే మేడారం జాతర ప్రారంభమవుతుంది. Mahajathara ఘట్టంలో ప్రత్యేకతగా నిలిచే పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఈ నెల 16న Medaram Village కు తరలించనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మహాజాతర జరుగనున్న తరుణంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకల్లో పాల్గొంటారు. ఎందుకు పగిడిద్దరాజు మేడారానికి వస్తారు..అసలు కథేంటీ..ఈ కథనం చూసేయండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















