అన్వేషించండి
Medaram Jathara: అన్ని దారులూ మేడారం వైపే.. | Telangana | Sammakka-Sarakka| ABP Desam
Telangana కుంభమేళాగా పేరు గాంచిన Medaram Sammakka Sarakka Jatharaకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతర తొలిరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రానికి సారలమ్మ గద్దెపైకి రానున్నారు. మరిన్ని విశేషాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు.
వ్యూ మోర్





















