అన్వేషించండి
Mangalyaan bids goodbye | మార్స్ ఆర్బిటర్ మిషన్ నుంచి ఇస్రోకు నిలిచిపోయిన సిగ్నల్స్ | ABP Desam
ఎనిమిదేళ్ల పాటు మార్స్ చుట్టూ తిరుగుతూ ఇస్రో సత్తా ఏంటో చాటిన మంగళ్ యాన్ శకం ముగిసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు మాస్ ఆర్బిటర్ మిషన్ - మామ్ నుంచి ఇస్రోకు చెందిన ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC ), బెంగళూరుకు సిగ్నల్స్ రావటం నిలిచిపోయాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
కర్నూలు
అమరావతి
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















