అన్వేషించండి
Mahabubabad | Corona Lockdown ఈ అక్కాచెల్లెళ్ల జీవితాలను మార్చేసింది | DNN | ABP Desam
కరోనా చాలా మంది జీవితాల్లో ఓ టర్నింగ్ పాయింట్. కొవిడ్ వల్ల జీవితంలో చాలా కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. తమలో తమకే తెలియని ఏవో కొత్త అభిరుచుల్ని ఇంట్రెస్ట్స్ ని ఐడెంటిఫై చేసుకున్నవాళ్లూ ఉన్నారు. అలాంటి ఓ ఫేజ్ లో మహబూబాబాద్ కు చెందిన ఈ ఇద్దరు అక్కా చెళ్లెళ్లు తమలోని ఆర్ట్ ను ఐడెంటిఫై చేసుకున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం





















