అన్వేషించండి
Lanka Dinakar Exclusive Interview | జగన్ అవినీతి, పట్టతప్పిన పాలనపై లెక్కలు ఇవిగో | DNN | ABP Desam
Andhra Pradesh లో Y.S. Jaganmohan Reddy ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో విధ్వాంసం చేస్తోందిన BJP Leader Lanka Dinakar ఆరోపించారు. తన దగ్గర Jagan ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటిపైన అధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నారనీ, ఇప్పుడే ఈడీ తీగ లాగిందని ఇక డొంక అంతా కదులుతుందని అంటున్న Lanka Dinakar తో ABP Desam Input Editor Goparajuకు ఇచ్చిన Execlusive Interveiwలో పేర్కొన్నారు. మరిన్ని ఆసక్తి కరమైన విషయాలకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















