అన్వేషించండి
Krishna Fans Nellore| ఒక్కసారి కృష్ణ అభిమాని ఐతే.. చివరి వరకు ఆయన వెంటే| ABP Desam
సూపర్ స్టార్ కృష్ణకు తెలుగు రాష్ట్రాలలో వీరాభీమానులు చాలా మందే ఉన్నారు. ఇక్కడున్న ఈ అభిమాని ఆ జాబితాలో ప్రత్యేకం. నెల్లూరు జిల్లా అత్మకూరుకి చెందిన మస్తాన్ జాన్ కు కృష్ణ అంటే పిచ్చి అభిమానం. నెల్లూరు జిల్లాలో వజ్రాయుధం సినిమా షూటింగ్ చూసేందుకు మూడు చక్రాల బండిపైనే వెళ్లారు. అనుకోకుండా ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పటికీ.. ఎప్పటికి కృష్ణనే మా నెం.1 హీరో అంటున్నారు..మస్తాన్ జాన్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఎంటర్టైన్మెంట్





















