అన్వేషించండి
Konaseema Special: ప్రతికూలతలోనూ ప్రతిఫలం! | Yellow Watermelon in Summer
సాధారణంగా మన ప్రాంతంలో పండే పుచ్చకాయలు బయట పచ్చగా... లోపల ఎర్రగా ఉంటాయి. కానీ ఈ రైతు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ పండించని డిఫరెంట్ వెరైటీ ఎల్లో కలర్ పుచ్చకాయలను, కర్బూజ పంటను పండిస్తున్నారు. మరి దాని విశేషాలేంటో చూసేద్దామా?
వ్యూ మోర్





















