అన్వేషించండి
Komma Uyyala Singer Prakruthi Reddy Interview: నాలుగేళ్ళకే పాట.. RRR తో రికార్డ్స్..| ABP Desam
RRR లో Komma Uyyala కోన జంపాల అంటూ తన పాటతో అందరి మనసు దోచుకున్న పాటల పటాస్ Prakruthi Reddy. తల్లి పాట వింటూ నాలుగేళ్ల వయస్సుకే తన సత్తా చాటింది ఈ చిచ్చర పిడుగు. SS Rajamouli సైతం షాక్ అయ్యేలా అరగంటలో ఔరా అనిపించిన RRR Singer Prakruthi Reddy తో ABP Desam Exclusive interview..
వ్యూ మోర్





















